జివీఎంసి బంపర్ ఆఫర్: ఆస్తి పన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీ – ఈ నెల చివరి వరకు అవకాశం!



విశాఖపట్నం నగర వాసులకు శుభవార్త! జివీఎంసి (GVMC) ఆస్తి పన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ మార్చి నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. బకాయిలను క్లియర్ చేసుకునే ఈ అరుదైన అవకాశాన్ని మిస్సవకండి. మరిన్ని వివరాలకు GVMC అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి లేదా మీ దగ్గరలోని మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించండి.

Subscribe Vizag Tv in Youtube
 #Vizag #VizagNews #VizagTV #Vizag_TV #GVMC #AndhraPradesh #TeluguNews #Visakhapatnam

Post a Comment

Previous Post Next Post